DAvideo
alle Bilder sehen ;)
Designed by: Hinx3
OSWD 2004

Valid HTML 4.01!

వేదనే నిన్ను ముంచెనా.. దుఃఖమే కృంగదిసే 🔎🔍

🎞️ · 30.07.2023 · 10:04:55 ··· Sonntag ⭐ 0 🎬 0 📺The Living Water
🎬 · 30.07.2023 · 10:04:55 ··· Sonntag
😎 · 03.07.2024 · 15:40:29 ··· MiTTwoch
"🎵 Experience the divine with our heartfelt rendition of the soul-stirring Telugu Christian song, 'Vedane Ninnu Munchena.' 🙏 Immerse yourself in the soothing melodies that echo the unwavering faith and devotion to the Almighty. Let the enchanting lyrics and harmonious music uplift your spirit and strengthen your connection with God. 🕊️

🌟 'Vedane Ninnu Munchena' beautifully captures the essence of seeking solace and guidance from the Divine in times of trials and tribulations. 🙌 Join us on this musical journey of faith and let the words resonate in your heart as a source of inspiration and hope.

🎶 This melodious offering blends traditional Telugu musical elements with a contemporary touch, creating a unique and captivating sound that appeals to listeners of all generations. Whether you're in search of inner peace, spiritual enlightenment, or simply wish to bask in the beauty of devotional music, 'Vedane Ninnu Munchena' is sure to touch your soul.

📢 Share this divine experience with your friends and family, and let the melody of 'Vedane Ninnu Munchena' create a positive impact in their lives too. Don't forget to hit the like button, subscribe to our channel for more uplifting content, and ring the notification bell to stay updated with our latest releases.

Let the power of music and faith guide you – press play and let your spirit soar! 🎶🙏 #TeluguChristianSongs #DevotionalMusic #VedaneNinnuMunchena #ChristianWorship"
వేదనే నిన్ను ముంచేనా -దుఃఖమే కృంగదీసెనా ?

గుండెలో ఉన్న హోరు.. కలతల కంటినీరు.

చింతలే చిలికి చిలికి అలసి సొలసి పోయావా అంతట మనసు -విరిగి నలిగి వరిగి పోయావా?

I. జాలంటూ లేని మాయా లోకంలో మోడల్లె వాడే జీవన గమ్యాలు
ప్రేమంటూ లేని స్వార్ధపు స్నేహంలో కాగితమై నీవు నలిగే నలుదెశలో

నిన్ను విడువనీ నిన్ను మరువని నీకై వేచి యున్న యేసుని వైపు నీవు తిరుగు మా
నీకై వేదనలన్ని విమోచించెడి యేసుని అడుగు మా
II గుండెలో II
ఉదయము లేని చీకటి లోయలలో హృదయము పగిలే దూషణ అంచులలో
ఆశలే ఒరిగిన విరిగిన పయణములో నిరాశల ఊబిలో మునిగిన వేళలో
గుండె సడలినా ఎందరు వీడినా నిన్ను ఆదరించే యేసుని వైపు నీవు తిరుగు మా
నీదు భారమంతా తానే మోయును నీవు యెరుగు మా

॥ వేదనేII

III. యేసయ్య పలికే తియ్యని మాటల్లో ఆదరణ కలిగే వేదన అంచుల్లో
యేసయ్య నడిపే వెలుగుల బాటలో దుఃఖమే అనిగే కలువరి కిరణములో

నీకై శిలువలో.. పాపం మోసినా 2
నీకై చాచి ఉన్న చేతులవైపు నీవు తిరుగు మా

నీకై వేచియున్న దేవుని వైపు నీవు తిరుగు మా II గుండెలోII IIవేదనే II

SELECT * FROM DAvidON WHERE `DAvid`="vQviJCIoPmI" ORDER BY ts
SELECT * FROM DAvidPlay WHERE `DAvid`="vQviJCIoPmI"
***
· 30.07.2023 · 10:04:55 ··· Sonntag
U
U
L
L
T
* 1690704295
* 1690704295
X 0
Y 0
P

C 15612
B 4
V 102
* · 30.04.2022 · 00:00:00 ···
2 · 26.07.2023 · 08:09:48 ···
L · 07.07.2024 · 11:20:00 ···
C · 08.10.2024 · 01:33:21 ···
💘 🖱️
* · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···

· 01.01.1970 · 01:00:00 ···
**##
🧠 📺

*** · 01.01.1970 · 01:00:00 ··· ::
*2* · 01.01.1970 · 01:00:00 ··· ::
*L* · 01.01.1970 · 01:00:00 ··· ::
*C* · 01.01.1970 · 01:00:00 ··· ::

********