DAvideo
alle Bilder sehen ;)
Designed by: Hinx3
OSWD 2004

Valid HTML 4.01!

TDP-Janasena MLA Candidates First List :లిస్ట్ రెడీ ..చంద్రబాబు నివాసాన

· 24.02.2024 · 07:25:28 ··· ··· Saturday ·· 6 (6) TV9 Telugu Live
TDP-Janasena MLA Candidates First List :లిస్ట్ రెడీ ..చంద్రబాబు నివాసానికి సీనియర్లు | CBN - TV9

TDP - Janasena MLA Candidates: టీడీపీ, జనసేన నేతలకు సీట్‌ న్యూస్‌. యస్. ఇవాళ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. సుమారు 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే వీటిలో టీడీపీకి ఎన్ని, జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై రెండు పార్టీల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పొత్తుల విషయంలో ఇంతవరకు ఏం తేల్చని బీజేపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం అంటోంది. పొత్తుల ముడిలో బీజేపీ చిక్కుముడి ఇంకా వీడకపోవడం.. ఏపీ పాలిటిక్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.

Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

#chandrababu #pawankalyan #tv9telugu #tdpjanasenafirstlist #apelections2024

Uploaded By : #satishcheva


· 01.01.1970 · 01:00:00 ···
0**##
🧠 📺

· 01.01.1970 · 01:00:00 ···
# · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···

********