DAvideo
alle Bilder sehen ;)
Designed by: Hinx3
OSWD 2004

Valid HTML 4.01!

నడిరోడ్డుపై కనపరచిన విశ్వాసం.. మణిపూర&

🎞️ · 24.07.2023 · 10:01:00 ··· Montag ⭐ 0 🎬 0 📺 The Living Water
🎬 · 24.07.2023 · 10:01:00 ··· Montag
😎 · 03.07.2024 · 15:40:29 ··· MiTTwoch
🌷
మణిపూరు సంఘమా
మాదిరైన సంఘమా
మహిమగల సంఘమా
క్రీస్తేసుని సంఘమా

వీడని విశ్వాసం మాకు నేర్పుమా
చెదర నీ ధైర్యం మాకు పంచుమా

ప్రాణాలు తీసినా
మానాలు దోచినా
వివస్త్రను చేసి
ఈడ్చి ఊరేగించినా....

వీడని విశ్వాసం మాకు నేర్పుమా
చెదరనీ ధైర్యం మాకు పంచుమా

🌹
మందిరాలు కూల్చినా
గ్రామాలు కాల్చినా
తరిమి తరిమి కొట్టినా
జడలేక చంపినా

వీడని విశ్వాసం మాకు నేర్పుమా
చెదరనీ నమ్మకం మాకు పంచుమా

మణిపూరు సంఘమా
మాదిరైన సంఘమా
మహిమగల సంఘమా
క్రీస్తేసు సంఘమా


Lyricist:- Bro.Adam
Singer :- Sis. Prameela Adam
Tune:- Bro. Stephen Paul Chosen
Music :- Bro.Hemanth
Video Editing:- Bro.Jeevan David

SELECT * FROM DAvidPlay WHERE `DAvid`="bev_Sri4bgE"
***
· 24.07.2023 · 10:01:00 ··· Montag
U
U
L
L
T
* 1690185660
* 1690185660
X 0
Y 0
P

C 15612
B 4
V 102
* · 30.04.2022 · 00:00:00 ···
2 · 26.07.2023 · 08:09:48 ···
L · 07.07.2024 · 11:20:00 ···
C · 08.10.2024 · 01:33:21 ···
💘 🖱️
* · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···

· 01.01.1970 · 01:00:00 ···
**##
🧠 📺

*** · 01.01.1970 · 01:00:00 ··· ::
*2* · 01.01.1970 · 01:00:00 ··· ::
*L* · 01.01.1970 · 01:00:00 ··· ::
*C* · 01.01.1970 · 01:00:00 ··· ::

********