దీనమనస్కులై ఉండుడి | పరివర్తన | CHURCH @ CROSSROADS | PROF.KIRAN KUMAR
· 28.06.2023 · 03:00:09 ··· ··· Wednesday ·· 3 (3)
LIGHT IN THE DARKNESS Light in the Darkness Channel క్రైస్తవులకు ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించడానికి ప్రార్ధనపూర్వకముగా స్థాపించబడినది. ఈ ఛానల్ ముఖ్యోద్దేశం క్రైస్తవులను విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది, సంపూర్ణులమగుటకు ఉపకరించు (ఎఫెసీ 4 :11-13) ఆత్మీయ కార్యక్రమములు ప్రసారం చేయుట.
మనమిక మీదట పసిపిల్లలమైయుండి మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి తోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక క్రీస్తు ప్రేమ కలిగి జీవించుటకు (ఎఫెసీ 4 : 14)ఈ ఛానల్ ఉపకరించునని ప్రభువు నామంలో నమ్ముచున్నాము.
ఈ ఛానల్ content ఎవరిని కించపరచుటకు గాని,విమర్శించుటకు గాని ఉద్దేశించబడింది కాదు.
Prayerfully Contact @ 9505011223 (Whats App ONLY) for spiritual help.
Please join : https://chat.whatsapp.com/CD7PYQqEnsp4I0Mzk93l4E
· 01.01.1970 · 01:00:00 ···
0**##
· 01.01.1970 · 01:00:00 ···
# · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···
********