DAvideo
alle Bilder sehen ;)
Designed by: Hinx3
OSWD 2004

Valid HTML 4.01!

nee pilupu valana menu nasinchi poledhu 🔎🔍

🎞️ · 03.05.2023 · 21:09:20 ··· MiTTwoch ⭐ 0 🎬 0 📺The Living Water
🎬 · 03.05.2023 · 21:09:20 ··· MiTTwoch
😎 · 03.07.2024 · 15:40:29 ··· MiTTwoch
music by Jeevan David
vocals - Jeevan David
lyrics - benny Joshua@bennyjoshua
I tried to do this song I am not professional music director
please watch and share


నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు (2)

1.నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపును కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నేనడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా యజమానుడా
యజమానుడా ... నా యజమానుడా...నన్ను నడిపించే యజమానుడా

2.మనుషులు మూసిన తలుపులు కొన్నాను నాకై
నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తిననునన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా....పిలిచిన ఈ పిలుపునకు కారణమా(2)

3.పిలిచిన నీవు ఏ పిలుపునకు
కారణమా(2)
కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను, వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును(2)

నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు (2)

SELECT * FROM DAvidON WHERE `DAvid`="G8O6AosMZpU" ORDER BY ts
SELECT * FROM DAvidPlay WHERE `DAvid`="G8O6AosMZpU"
***
· 03.05.2023 · 21:09:20 ··· MiTTwoch
U
U
L
L
T
* 1683140960
* 1683140960
X 0
Y 0
P

C 15612
B 4
V 102
* · 30.04.2022 · 00:00:00 ···
2 · 26.07.2023 · 08:09:48 ···
L · 07.07.2024 · 11:20:00 ···
C · 08.10.2024 · 01:33:21 ···
💘 🖱️
* · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···

· 01.01.1970 · 01:00:00 ···
**##
🧠 📺

*** · 01.01.1970 · 01:00:00 ··· ::
*2* · 01.01.1970 · 01:00:00 ··· ::
*L* · 01.01.1970 · 01:00:00 ··· ::
*C* · 01.01.1970 · 01:00:00 ··· ::

********