DAvideo
alle Bilder sehen ;)
Designed by: Hinx3
OSWD 2004

Valid HTML 4.01!

Enno loyalu datinchinaavu ఎన్నో లోయలు దాటించినావు Telugu christian Song 🔎🔍

🎞️ · 03.01.2024 · 12:16:54 ··· MiTTwoch ⭐ 42 🎬 740 📺The Living Water
🎬 · 03.01.2024 · 12:16:54 ··· MiTTwoch
😎 · 07.07.2024 · 11:20:01 ··· Sonntag
#teluguchristiansongs

Telugu Christian songs NEW YEAR SONG 2024

అందరికీ వందనాలు
దేవుని మహా కృపను బట్టి ఈ పాట రాసి నా సహోదరులు అయిన STEPHEN PAUL AND HONOK తో కలిసి పాడే కృపను దేవుడు దయచేసాడు
అందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను.

గడచిన కాలం దేవుడు నా కుటుంబాన్ని, మేము వెళ్ళే మా సంఘాన్ని కాపాడిన విధానాన్ని బట్టి రాయడం జరిగింది

దయచేసి విని అందరికీ షేర్ చేయండి subscribe చేసుకొనగలరు

అందరికీ క్రీస్తు పేరిట వందనాలు



పాట రచన, స్వర కల్పన మరియు గానం :- Bro.Jeevan David Cell Number :- 8074925837

Mastering, mixing Video editing:- Bro.Jeevan David

Singers :- Bro.Jeevan David, Bro. Stephen Paul, Bro.Hanok


II పల్లవి II
ఎన్నో లోయలు దాటించినావు
నను విడువక నడిపించినావు
ఎన్నెన్నో శోధనలను బాపినావు నన్ను విడువక తోడైనావు
నీవే నీవే నాకు నీడైయున్న దేవుడవు
నీవే నీవే తోడు నీడైయున్న దేవుడు (2)
పాడెదను ప్రతిక్షణము
కొనియాడెదను అనుదినము
పాడేదను ప్రతిక్షణము
ఘన పరిచెదను అనుదినము
నీవే నీవే నాకు నీడైయున్న దేవుడవు
నీవే నీవే తోడు నీడైయున్న దేవుడు (2) II ఎన్నో ll


1.II చరణం ll

దేవా ఎడారి ఆ మార్గంలో
ఆత్మతో నడిపినావు
దేవా ఆ సంద్రపు కఠిన సుడులడులనే
సోకక ఛేదించినావు. (2)
అగ్ని కిలలన్నీ నన్ను ముట్టిన కాల్చలేదన్నడు
పర్వత శ్రేణులు ఎదురొచ్చిన ఆపలేదన్నడు (2)
పాడెదను ప్రతి క్షణము
కొని యాడేదను అనుదినము
పాడెదను ప్రతి క్షణము
ఘనపరిచేదను అనుదినము
నీవే నీవే నాకు నీడైయున్న దేవుడు
నీవే నీవే తోడు నీడైయున్న దేవుడవు(2)
పాడేదను ప్రతిక్షణము
కొనియాడేదను అనుదినము
పాదేదను ప్రతిక్షణము
ఘన పరచేదను అనుదినము. II ఎన్నో ll

2. II చరణం II

దేవా నా ముర నీ సముఖములో చేరిన వేళలోన
ఓ న్యాయ వంతుడ తడువే చేయక విడుదల చేకూర్చి ఉన్నావు (2)
సమీపించెద నీ సన్నిధి
నిత్యము విడువక
సంకటాలన్నీ వికటింపజేసిన నిన్ను నేను కొనియాడుతా (2)
పాడెదను ప్రతిక్షణము
కొనియాడెదను అనుదినము
పాదెదను ప్రతిక్షణము
ఘనపరిచెదను అనుదినము
నీవే నీవే నాకు తోడైయున్న దేవుడు
నీవే నీవే తోడు నీడై ఉన్న దేవుడు
నీవే నీవే నాకు అండై యున్న దేవుడవు
నీవే నీవే నాకు కొండై ఉన్న దేవుడవు
పాడెదను ప్రతిక్షణము
కొనియాడెదను అనుదినము
పాదెదను ప్రతిక్షణము
ఘనపరిచెదను అనుదినము II ఎన్నో II

3. II చరణం II

కృపా సాగర నీ సన్నిధిలో చింతలే మరచెదా
ఓ సత్య దీపుడా నీ జీవములో నిత్యము వెలిగేదా (2) సన్నుతించెద నీ నామము
గుండెతో నిండుగా
నే స్తుతించేదా నీ గానము
నాకు అదే పండుగ (2)
పాడెదను ప్రతిక్షణం
కొని ఆడెదను ప్రతి దినము (2)

నీవే నీవే నాకు నేడైయున్నదేవుడు
నీవే నీవే తోడు నీడై ఉన్నా దేవుడు (2)
పాడెదను ప్రతిక్షణం
కొని ఆడెదను ప్రతి దినము (2). II ఎన్నో II

SELECT * FROM DAvidON WHERE `DAvid`="0pjLHGo60xk" ORDER BY ts
SELECT * FROM DAvidPlay WHERE `DAvid`="0pjLHGo60xk"
***
· 03.01.2024 · 12:16:54 ··· MiTTwoch
U
U
L
L
T
* 1704280614
* 1704280614
X 740
Y 42
P

C 15612
B 4
V 102
* · 30.04.2022 · 00:00:00 ···
2 · 26.07.2023 · 08:09:48 ···
L · 07.07.2024 · 11:20:00 ···
C · 08.10.2024 · 01:33:21 ···
💘 🖱️
* · 01.01.1970 · 01:00:00 ···
* · 01.01.1970 · 01:00:00 ···

· 01.01.1970 · 01:00:00 ···
**##
🧠 📺

*** · 01.01.1970 · 01:00:00 ··· ::
*2* · 01.01.1970 · 01:00:00 ··· ::
*L* · 01.01.1970 · 01:00:00 ··· ::
*C* · 01.01.1970 · 01:00:00 ··· ::

********